Home » KBC 13 Contestant
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతి 13 కంటెస్టెంట్ దేశ్ బంధు పాండే చిక్కులో పడ్డాడు. తన అభిమాన నటుడిని కలవాలనే ఉద్దేశంతో ఈ షోకు వచ్చాడు.