kcr adopted daughter

    సీఎం కేసీఆర్ దత్త పుత్రిక పెళ్లి- క్రైస్తవ సంప్రదాయంలో..

    December 26, 2020 / 09:39 AM IST

    CM KCR: సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబర్ 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10గంటలకు వివాహం జరగనుంది. పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్త�

10TV Telugu News