Home » kcr and gellu srinivas
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించనట్టే...ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం ప్రకటన చేశారు.