Home » KCR announcement
ఒక నెల రోజుల కిందట పౌల్ట్రీ రంగాన్ని చూస్తే ఎవరికైనా బాధ కలిగింది. సార్..ఫ్రీ గానే చికెన్, కోళ్లను ఇస్తాం తీసుకెళ్లండి..అంటే జనాలు దూరం జరిగాయి. వామ్మో..నీ చికెన్ వద్దు..కోడి గుడ్డు వద్దు అన్నారు. ఏమీ భయం లేదు..చికెన్, గుడ్లను శ్రుభ్రంగా తినొచ్చు �