-
Home » kcr audio goes viral
kcr audio goes viral
CM KCR Audio : ఈటలతో అయ్యేది కాదు, పొయ్యేది కాదు.. వైరల్ అవుతున్న కేసీఆర్ ఆడియో
July 24, 2021 / 05:26 PM IST
CM KCR Audio : హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు ద�