Home » KCR comments on AP
కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.
రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, గులాబీ పండుగ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు.