Home » kcr irrigation projects
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట కొనసాగుతోంది. నూతన సంవత్సరం రోజు నుండి ఆయన రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తొలి రోజు కాళేశ్వరం మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప�