Home » KCR Kaleshwaram Tour
సీఎం కేసీఆర్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత సమ్మక్క పేరు