Home » KCR National Tour
CM KCR : సీఎం కేసీఆర్ శుక్రవారం (మే 27)న రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. రాలేగావ్ సిద్ది, షిరిడీలో కేసీఆర్ పర్యటిస్తారని వెళ్తారని గతంలోనే సీఈఓ కార్యాలయం వెల్లడించింది.