-
Home » KCR security reduced
KCR security reduced
మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు
December 15, 2023 / 01:13 PM IST
భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పోలీస్ శాఖ పూర్తిగా తీసి వేసింది.