Home » KCR slams Modi
అదానీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చే�
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంంటూ నినాదాలు ఇస్తున్నారని, అంటే ఏంటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని చెప్పారు. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే