Home » kcr vs jagan
పోతిరెడ్డి పాడుపై ముందుకే వెళ్లడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం �