Home » kebab
Kebab : కబాబ్ తిన్న తర్వాత రుచిగా లేదని షాపు ఓనర్ తో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండా అలాగే తమ కారు దగ్గరికి వెళ్తున్నారు.
ఫాస్ట్ ఫుడ్ కల్చర్.. ఇప్పుడిదే ట్రెండ్. ఇంట్లో వండిన ఫుడ్ తినే రోజులు పోయాయి. అంతా ఫాస్ట్ ఫుడ్లకు బాగా అలవాటుడిపోతున్నారు. ఇలా ఆర్డర్ చేస్తే అలా క్షణాల్లో ముందుండే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ (పిజ్జా, బర్గర్, కబాబ్) కనిపిస్తే చాలు.. లొట్టలేసుకుని తినేస�