Home » Kedarnath Helicopter Crash
‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. అంటూ ఓ పైలట్ చివరిసారిగా తన భార్యతో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాతి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశాడు. ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర�