Home » Kedarnath Open Date
Kedarnath Opening Date 2025 : కేదార్నాథ్ ఆలయ ద్వారాలు త్వరలో తెరుచుకోనున్నాయి. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ఆలయం ప్రారంభ తేదీ, సమయం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.