-
Home » Kedarnath opening date 2025
Kedarnath opening date 2025
కేదార్నాథ్ ప్రారంభ తేదీ ఎప్పుడో తెలుసా? ఏ రోజు నుంచి ఎలా బుకింగ్ చేయొచ్చు.. డేట్, టైమ్ ఫుల్ డిటెయిల్స్..
March 1, 2025 / 05:38 PM IST
Kedarnath Opening Date 2025 : కేదార్నాథ్ ఆలయ ద్వారాలు త్వరలో తెరుచుకోనున్నాయి. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ఆలయం ప్రారంభ తేదీ, సమయం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.