Home » keel laying ceremony
చైనాను ధిక్కరించి..సొంతంగా సబ్మెరైన్లు తయారు చేసుకుంటోంది తైవాన్. ‘కీల్ లేయింగ్’ ఉత్సవాన్ని నిర్వహించింది. దీన్ని చైనా భరించలేకపోతోంది. డ్రాగన్ దేశానికి కంటగింపుగా మారింది.