-
Home » Keeping fruits
Keeping fruits
ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
November 18, 2023 / 09:58 AM IST
వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్లో పెట�