Home » Keerthy Suresh Birthday Celebrations
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంది. పుట్టినరోజు నాడు ఫ్యామిలీతో, అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో, చిత్ర యూనిట్ తో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోగా కొన్ని ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకుంది.