Home » Keerthy Suresh celebration
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) సంక్రాంతి పండుగను భర్త ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, తన ఫ్యాన్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపింది.