-
Home » Keerthy Suresh In Saree
Keerthy Suresh In Saree
Keerthy Suresh: గులాబీ చీరలో కవ్విస్తున్న కీర్తి
May 30, 2022 / 05:36 PM IST
స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.