Home » Keerthy Suresh Latest Gallery
స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.
అందాల భామ కీర్తి సురేష్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కళావతి పాత్రతో అభిమానులను అలరించింది. తాజాగా రెడ్ లెహంగా విత్ డిజైన్ బ్లౌజ్‌తో చేసిన ఫోటోషూట్‌లో అమ్మడు అందాల విందు చేసింది.