Home » Keerthy Suresh Latest Photos
తమిళ్ న్యూయిర్ సందర్భంగా కీర్తి సురేష్ స్పెషల్ ఫోటోషూట్ చేసి షేర్ చేసారు. పంజాబీ డ్రెస్సులో పరువాలు ఒలికిస్తూ కీర్తి పాప మెస్మరైజ్ చేస్తుంది.
కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ పిక్స్ లో క్యూట్ క్యూట్ లుక్స్ తో అభిమానులను కీర్తి ఫిదా చేస్తున్నారు.
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక బట్టల షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారికీ అభివాదం చేస్తూ కీర్తి సందడి చేసింది.
ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర' సినిమాలో మెగాస్టార్ కి చెల్లిగా, నేచురల్ స్టార్ నానికి జంటగా 'దసరా' సినిమాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా