Home » Keerthy Suresh Mass Steps for Nani Dasara Movie Song
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ మూవీ "దసరా". ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్.. 'ధూమ్ ధామ్ ధోస్థాన్' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ పాట చాలా కాలంగా యూట్యూబ్ ట్రెండ్స్ లిస్ట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో నాని మ�