Home » Keerthy Suresh New Photos
తమిళ్ న్యూయిర్ సందర్భంగా కీర్తి సురేష్ స్పెషల్ ఫోటోషూట్ చేసి షేర్ చేసారు. పంజాబీ డ్రెస్సులో పరువాలు ఒలికిస్తూ కీర్తి పాప మెస్మరైజ్ చేస్తుంది.
అందాల భామ కీర్తి సురేష్.. తన కొత్త మూవీ ఫంక్షన్ లో బ్లాక్ శారీలో నడుము అందాలతో ఆకట్టుకున్నారు.
కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ పిక్స్ లో క్యూట్ క్యూట్ లుక్స్ తో అభిమానులను కీర్తి ఫిదా చేస్తున్నారు.