Home » Keerthy Suresh Saree Photos
హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మాంగళ్య షాపింగ్ మాల్ షాప్ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో పాల్గొని సందడి చేసింది.
అందాల భామ కీర్తి సురేష్.. తన కొత్త మూవీ ఫంక్షన్ లో బ్లాక్ శారీలో నడుము అందాలతో ఆకట్టుకున్నారు.
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా పసుపు రంగు చీరలో క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ కీర్తి సురేష్ దీపావళి స్పెషల్ గా ఇలా గోల్డెన్ కలర్ చీరలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను షేర్ చేసింది.
ఓనమ్ సందర్భంగా మలయాల భామలతో పాటు ఇతర రాష్ట్రాల ముద్దుగుమ్మలు కూడా చీరలో స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే కీర్తి సురేష్ కూడా చీరలో కనిపించి అందర్నీ మైమరపిస్తుంది.
మహానటి కీర్తి సురేష్ తాజాగా ఒక వెడ్డింగ్ సంగీత్ పార్టీకి అటెండ్ అయ్యింది. అక్కడ మిల మిల మెరిసిపోయే చీరలో కాటుక కళ్ళతో కుర్రాళ్లను కవ్వించేలా ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొట్టేసింది.