Home » kekasturi sectors
ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె.కస్తూరి రంగన్ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన సభ్యులత