Home » Kemar Roach
క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. అయితే కొన్ని సార్లు బ్యాటర్లు రనౌట్ అయ్యే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది.
టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు. ఈ కుర్రాడి ఆటతీరుడు అందరూ ఫిదా అవుతున్నారు.