Home » Kennedy
నటి సన్నీలియోన్ నటించిన కెన్నెడీ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం అవ్వడంతో సన్నీలియోన్ ఇలా రెడ్ కార్పెట్ పై అలరించింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ జంటగా తెరకెక్కిన సినిమా కెన్నెడీ. ఈ సినిమాను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు చిత్రయూనిట్ పాల్గొంది. సన్నీతో పాటు ఆమె భర్త డానియల్ వెబర్ కూడా
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. హీరో విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నెడీ. అతన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ కథ రాశాను. నేను ఈ సినిమా విక్రమ్ తో చేద్దామని సంప్రదించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.