Home » Kenneth Juster
అగ్రాజ్యంగా పిలవబడే..అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి ఘోర అవమానం జరిగింది. వాషింగ్టన్ డీసీ ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు తీవ్రంగా మ�