Home » Kerala Assembly elections
కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు ప్రతిపాదనలు ఆసక్తికరంగా.. కొత్తగా ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ‘ఆనందమయ శాఖ’ (మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్)�