-
Home » Kerala Bus Accident
Kerala Bus Accident
అదుపు తప్పిన బస్సు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. హైడ్రో ప్లానింగ్ వల్లే..
October 26, 2023 / 06:21 PM IST
వర్షంలో తడిసిన రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. హైడ్రో ప్లానింగ్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.