Home » Kerala Dowry Case
కేరళ యువ వైద్యురాలి బలవన్మరణం కేసులో ఆమె సోదరుడు పలు ఆరోపణలు చేశాడు. వరకట్న వేధింపులు, ప్రేమించిన వాడు అండగా లేకపోవడం వల్లే తమ సోదరి చనిపోయిందని చెప్పాడు.