Home » Kerala Election
కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
తులాభారంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ను కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఆమె పరామార్శించడం పట్ల శశిథరూర్ కృతజ్ఞతలు తెలియచేశారు. రాజకీయాల్లో మర్యాద చాలా