-
Home » Kerala Film Chamber
Kerala Film Chamber
మలయాళ ఇండస్ట్రీ మొత్తం బంద్.. డేట్ ప్రకటన.. షూటింగ్ లు, డిస్ట్రిబ్యూషన్, షోలు.. మొత్తం ఖతం..!
February 15, 2025 / 09:42 PM IST
Malayalam film industry : మలయాళ చిత్ర పరిశ్రమ వచ్చే జూన్ 1, 2025 నుంచి అన్ని కార్యకలాపాలను బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఖర్చులు పెరగడం, లాభాలు తగ్గడంతో చిత్రనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.