Home » Kerala man ready to fly space
కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర రోదసిలో ప్రయాణించబోతున్నారు. భారతీయ తొలి రోదసి యాత్రికుడిగా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు.