Home » Kerala Ministe Saji Cheriyan
కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స�