Home » kerala onam lottery
కేరళలో ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన అనూప్.. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కరువైందంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని వాపోతున్నాడు.
కేరళ రాష్ట్రంకు చెందిన ఆటో డ్రైవర్ జాక్పాట్ కొట్టాడు. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీతో తనజీవితం మొత్తం మారిపోయింది. లాటరీ ద్వారా వచ్చినసొమ్ము అరకోటి, రెండుకోట్లు కాదు.. ఏకంగా రూ. 25కోట్లు గెలుచుకున్నాడు.
ఆటో డ్రైవర్ ఒక్క రోజులోనే కోటీశ్వరుడైపోయాడు. కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కి రూ.12 కోట్ల విలువైన లాటరీ తగిలింది.