Home » Kerala Sales
Onam Discounts : ఓనం ఫెస్టివల్ సందర్భంగా టాటా మోటార్స్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. కేరళలోని పలు ప్యాసింజర్ మోడళ్లపై రూ. 80వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.