Home » kerala student get uae golden visa
యూఏఈలో అత్యంత అరుదుగా జారీ చేసే గోల్డెన్ వీసాను మనదేశానికి చెందిన ఓ విద్యార్థిని దక్కించుకున్నారు. ఉన్నత చదువులో మెరిట్ ఆధారంగా విద్యార్థి విభాగంలో కేరళకు చెందిన తస్నీమ్ అస్లాం ఈ వీసాను అందుకున్నారు.