kerala students

    Corona : 100 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

    August 7, 2021 / 02:23 PM IST

    100 మంది నర్సింగ్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకొంది. అయితే కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా కరోనా సోకిన వారిలో కొద్దిమంది తాజాగా కేరళ నుంచి వచ్చిన వారు ఉన

10TV Telugu News