Home » Kerala teacher
కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. పాఠశాలలోని బాలికల పట్ల పశువులా ప్రవర్తించాడు. 52 ఏళ్ల వయసు ఉన్న ఆ ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కన్నూర్ జిల్లాలోని త�