Home » Kerthy Suresh
నేచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ప్రేక్షకుల్లో బ్రహ్మాండమైన అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా �