Home » Keshineni swetha
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం.
Vijayawada TDP mayor candidate Keshineni swetha : విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు టీడీపీ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కేశినేని శ్వేత పేరును ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. శ్వేత.. �