-
Home » Kethireddy security
Kethireddy security
టార్గెట్ పెద్దారెడ్డి.. ఇంకో రూట్లో వస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి
September 16, 2025 / 09:35 PM IST
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం నడుస్తోంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి టౌన్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు.