Home » Ketika Sharma In Chudidhar
అందాల భామ కేతిక శర్మ ఇటీవల ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకే కాకుండా అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేయడానికి రెడీ అంటోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక, సరికొత్త ఫోటోలతో �