Home » ketika sharma movies
తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన నటించిన కేతిక శర్మ విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
రొమాంటిక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ ఆ తర్వాత రెండు సినిమాలు చేసినా విజయం వరించలేదు. తెలుగులో ఇప్పడు ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది ఈ ఢిల్లీ భామ.
'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ గా పరిచమైన కేతిక శర్మ (Ketika Sharma) తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించింది.
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక శర్మ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా చీకట్లో వైట్ టాప్ తో హాట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలని సోషల్ మీడియా�