Home » Ketika Sharma Photo Shoot
కేతిక శర్మ మొదటి నుంచి కూడా తన హాట్ హాట్ ఫొటోలతో మెప్పిస్తూ అభిమానులని పెంచుకుంటుంది. ప్రస్తుతం బ్రో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇలా వరుస హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది కేతిక.
హీరోయిన్ కేతిక శర్మ తాజాగా వెకేషన్ కి పరాగ్వేకి వెళ్లగా అక్కడి వీధుల్లో హాట్ హాట్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.