Home » Ketika Sharma Saree Photos
శ్రీవిష్ణు సింగిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ కేతిక శర్మ ఇలా చీరకట్టులో అందాలతో అలరించింది.
రెగ్యులర్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేసే కేతిక శర్మ తాజాగా ఇలా చీరకట్టులో సరికొత్తగా ఫోటోలు పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నటించిన కేతిక ఇలా చీరలో క్యూట్ గా మెరిపించింది.