-
Home » key accused arrest
key accused arrest
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
October 2, 2021 / 04:27 PM IST
తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ కేసులో కీలక నిందితుడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి బేడీలు వేశారు.